సూర్యాపేటలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

83చూసినవారు
సూర్యాపేటలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం కొత్త బస్టాండ్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్