విద్యతో పాటు సంస్కారాలు నేర్పాలి

51చూసినవారు
విద్యతో పాటు సంస్కారాలు నేర్పాలి
విద్యార్థులకు బాల్యం నుంచే విద్యతో పాటు ఉత్తమ సంస్కారాలు, మానవతా విలువలు నేర్పించాలని ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ లు కోరారు. సూర్యాపేటలోని భగవద్గీతా మందిరం లో మంగళవారం దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బాలల ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్