సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

67చూసినవారు
సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం మోదింపురం గ్రామానికి చెందిన బుడగ జంగల కుటుంబాలకు చెందిన పలువురు ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరామని స్థానిక ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, చత్రు నాయక్, సగరపు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్