ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల సమావేశం

57చూసినవారు
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల సమావేశం మంగళవారం నిర్వహించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కుల కోసం పోరాటం చేయాలని ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపి కుందూరు రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్