స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చాలి

65చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా ఎన్నికలకు వెళితే తిరుగుబాటు తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలియజేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆత్మకూరు ఎస్ మండలం కందగట్లలో సంఘం సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్