శ్రీ ఎర్రకేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు

84చూసినవారు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకశీల కాలంనాటి శివాలయం శ్రీ ఎర్రకేశ్వర స్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు శ్రావణ సోమవారం రెండవ వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పరమశివునికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్