సూర్యాపేట: ఇంటికి ఒక ముగ్గు కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

54చూసినవారు
సూర్యాపేట: ఇంటికి ఒక ముగ్గు కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
ప్రతి ఇంటి ముందు లక్ష్మీ కళ రావాలంటే ఆ ఇంటి ముందు ఒక ముగ్గు ఉండాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం 45వ వార్డులో ఇంటికి ఒక ముగ్గు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సనాతన సాంప్రదాయాల్లో ఇంటిముందు ముగ్గులు వేయడం ఒక కళ, ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ కుటుంబంలో సుఖశాంతులు సంపద కలుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్