సూర్యాపేట: రేపటి నుండి తెరుచుకోనున్న డిగ్రీ, పీజీ కళాశాలలు

72చూసినవారు
సూర్యాపేట: రేపటి నుండి తెరుచుకోనున్న డిగ్రీ, పీజీ కళాశాలలు
సూర్యాపేటలో డిగ్రీ, పీజీ కళాశాలలు రేపటి నుంచి యధావిదిగా నడిపిస్తామని ప్రైవేట్ కళాశాల అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వ నుండి రావాల్సిన బకాయిల విషయంలో అసోసియేషన్ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్ పై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు బంద్ ను విరమించారు. ఇదిలా ఉంటే బకాయిలను విడుదల చేయకుంటే ఆమరణ దీక్షకు దిగుతామని గురువారం ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్