సూర్యాపేట: ప్రజాపాలన సమర్థవంతంగా నిర్వహించాలి

72చూసినవారు
సూర్యాపేట: ప్రజాపాలన సమర్థవంతంగా నిర్వహించాలి
ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం 1వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయాలని ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్