గుంతల మయం.. గుండెల్లో భయం

60చూసినవారు
గుంతల మయం.. గుండెల్లో భయం
గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేసి బాటసారులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరుతూ గురువారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కుడకుడ రోడ్డులో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సంవత్సరం నుండి కుడకుడ రోడ్డు గుంతలు పడి కొత్త బస్టాండ్ దగ్గర నుండి కుడకుడ ఊరి చివరి వరకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోడ్డు మొత్తం గుంతల మయమైందన్నారు.

సంబంధిత పోస్ట్