ఉరి వేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

24034చూసినవారు
ఉరి వేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక ఇందిరమ్మ కాలనీ ఫేస్2 సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానిక బిల్మిల్లా చికెన్ సెంటర్ లో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యాపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్