తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూర్ లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం అడ్డగూడూర్ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు నాగులపెల్లి దేవగిరి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య, మాజీ ఉప సర్పంచ్ వడకాల రణధీర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.