మోత్కూరు: అదుపుతప్పి దూసుకెళ్లిన ట్రాక్టర్.. యువకుడు మృతి

56చూసినవారు
మోత్కూరు: అదుపుతప్పి దూసుకెళ్లిన ట్రాక్టర్.. యువకుడు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం రాగిబావి గ్రామంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అదుపు తప్పి రాంపాక ఉపేందర్ (32) అనే వ్యక్తిపై వెళ్లడంతో తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఆయన మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్