బోల్తా పడిన టిప్పర్ లారీ.. తప్పిన ప్రమాదం

14297చూసినవారు
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో అదుపుతప్పి టిప్పర్ లారీ బోల్తా పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మట్టిలోడుతో వెళుతున్న టిప్పర్, ఇరుసు రాడ్డు ఇరగడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్