తుంగతుర్తి: అమిత్ షా ను కేంద్రమంత్రి పదవి నుండి తప్పించాలి

78చూసినవారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై టీ. పీ. సీ. సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. అమిత్ షా కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత లేదని వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని అన్నారు. అద్దంకి దయాకర్ గురువారం మీడియాకు ఒక ప్రకటన ద్వారా వీడియో విడుదల చేశారు. అంబేద్కర్ పై బిజెపి ఆర్ఎస్ఎస్ వైఖరి స్పష్టమైన వైఖరి కనిపిస్తుందని అన్నారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్