అర్వపల్లి గ్రామంలో వారాంతపు సంత

545చూసినవారు
అర్వపల్లి గ్రామంలో వారాంతపు సంత
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో మంగళవారం వారాంతపు సంత జరగనుంది. గ్రామంలో గల శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి, ఆలయ ప్రాంగణంలో నిత్యవసర సరుకులు, కూరగాయలు, పశువుల మేకల, క్రయ విక్రయాల సంత నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్