గుండెపోటు యొక్క లక్షణాలు

52చూసినవారు
గుండెపోటు యొక్క లక్షణాలు
75 శాతం యువతలో గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి రాదు, నేరుగా గుండెపోటే వస్తుంది. కొందరిలో ఛాతీ మధ్య భాగంలో మంటగా, బిగుతుగా, బరువుగా ఉంటుంది. ఈ సమస్య ఎడమ చేతికి లేదా గొంతుకు పాకుతుంది. చెమటలు పట్టడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనబడవచ్చు. తక్షణమే ఆసుపత్రికి వెళ్ళకపోతే గుండెకు రక్త సరఫరా తగ్గిపోయి ఆకస్మిక మరణం సంభవించవచ్చు. బాధితులను 3 నుంచి 4 గంటల్లో ఆసుపత్రికి తీసుకువెళ్తే కోలుకునే అవకాశాలు ఎక్కువ.

సంబంధిత పోస్ట్