వైఎస్ సునీతకు చేదు అనుభవం

44277చూసినవారు
వైఎస్ సునీతకు చేదు అనుభవం
వైఎస్ సునీతకు పులివెందులలో చేదు అనుభవం ఎదురైంది. పెద్ద రంగాపురం గ్రామంలో మాట్లాడుతుండగా వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావించవద్దని ఓ వ్యక్తి అడ్డు తగిలాడు. దీంతో తనకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడకూడదనీ, మీ ఇంట్లో జరిగితే మీరు మాట్లాడకుండా ఉంటారా అని ఆమె ఎదురు ప్రశ్నించారు. వెంటనే పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించడంతో గందరగోళానికి తెరపడింది.

సంబంధిత పోస్ట్