ట'మోత'.. కిలో@రూ.100

66చూసినవారు
ట'మోత'.. కిలో@రూ.100
హైదరాబాద్ లో టమాటా ధరలు రికార్డ్ స్థాయిలో చేరుకుంటున్నాయి. రైతు బజారులో రూ.71 కు అమ్ముతున్నారు. బయట మార్కెట్ లో రూ.100 నుంచి రూ. 120 పలుకుతుంది. ఎండాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా టమాటా పంట దిగుబడి రాలేదు. తెలంగాణలో పంటలు సరిగ్గా పండక పోవడంతో మదనపల్లి మార్కెట్ పై ఆధార పడాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్