14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపు.. పూర్తి వివరాలివే!

68చూసినవారు
14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపు.. పూర్తి వివరాలివే!
కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది.
*వరి (సాధారణ రకం) రూ.2,300; వరి (గ్రేడ్‌-ఎ)- రూ.2,320
*జొన్న (హైబ్రిడ్‌) రూ.3,371, జొన్న (మాల్దండి) 3,421
*సజ్జలు రూ.2,625, రాగులు రూ. 4,290
*మొక్కజొన్న రూ.2,225, వేరుశెనగ రూ. 6,783
*పొద్దుతిరుగుడు విత్తనాలు రూ.7280
*నువ్వులు రూ.9,267, పసుపు రూ. 4,892, పెసలు రూ.8,682
*పత్తి (మధ్యరకం) రూ.7,121, పత్తి (లాంగ్ స్టెపెల్‌) రూ.7,521
*కంది రూ.7,550, మినుము రూ.7,400 గా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్