తైమూర్ నన్ను చనిపోతారా అని అడిగాడు: సైఫ్ అలీ ఖాన్

80చూసినవారు
తైమూర్ నన్ను చనిపోతారా అని అడిగాడు: సైఫ్ అలీ ఖాన్
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌‌పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. కత్తితో దాడి చేసినప్పుడు మొదట తనకు తెలియదని, వెన్నులో నొప్పి రావడంతో అర్థమైందని అన్నారు. కరీనా ఈ ఘటనతో చాలా భయపడిందని, తైమూర్ గాయం చూసి నాన్న మీరు చనిపోతారా? అని అడిగాడంటూ ఎమోషనల్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్