వేసవిలో చన్నీటితో స్నానం చేస్తే మానసిక ఒత్తిడి దూరం: నిపుణులు

73చూసినవారు
వేసవిలో చన్నీటితో స్నానం చేస్తే మానసిక ఒత్తిడి దూరం: నిపుణులు
వేసవిలో చన్నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట చన్నీటి స్నానం చేయడం వల్ల బాగా నిద్ర పడుతుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. రక్తపోటు నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలు తగ్గి శరీరం చల్లబడతుంది. అయితే గుండె సమస్యలు ఉన్నవారు రాత్రిపూట చన్నీటి స్నానం చేయకపోవడమే మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్