విడాకులు తీసుకుబోతున్నట్లు ప్రకటించిన తమిళ స్టార్ జయం రవి

80చూసినవారు
విడాకులు తీసుకుబోతున్నట్లు ప్రకటించిన తమిళ స్టార్ జయం రవి
సినిమా ఇండస్ట్రీలో విడాకులు కొనసాగుతునే ఉన్నాయి. చాలా మంది కపుల్స్ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇదే కోవలో తమిళ స్టార్ జయం రవి కూడా తన అభిమానులకు భారీ షాకిచ్చారు. సోషల్ మీడియా వేదికగా తాను కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. జయం రవి 2009లో ఆరతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్