టార్గెట్ ఉప ఎన్నికలు.. వ్యూహాత్మకంగా బీఆర్ఎస్

53చూసినవారు
టార్గెట్ ఉప ఎన్నికలు.. వ్యూహాత్మకంగా బీఆర్ఎస్
TG: పార్టీలు మారిన ఎమ్మెల్యేల పది నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలవాలని, పట్టు నిలుపుకోవాలని పార్టీకి తిరుగులేదని నిరూపించుకోవాల‌ని బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో చ‌ర్చ‌ జరుగుతోంది. ఈ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడానికి అగ్రనాయకత్వం బరిలోకి దిగింది. తెలంగాణలో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయనే ధీమాలో బీఆర్ఎస్ ఉంది. ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి.. మరోసారి కారు జోరును కాంగ్రెస్‌కి చూపించాలని తహతహలాడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్