బన్నీపై టీడీపీ ఎంపీ ట్వీట్.. ఫ్యాన్స్ ఆగ్రహంతో డిలీట్

59చూసినవారు
బన్నీపై టీడీపీ ఎంపీ ట్వీట్.. ఫ్యాన్స్ ఆగ్రహంతో డిలీట్
AP: అల్లు అర్జున్‌పై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ట్వీట్ వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ ఆగ్రహించడంతో ఆమె డిలీట్ చేశారు. నంద్యాలలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి, పుష్ప-2కు లింక్ చేస్తూ ఆమె సెటైరికల్ ట్వీట్ చేశారు. దీంతో అల్లు అభిమానులు విమర్శిస్తూ కామెంట్లు చేయడంతో ఆమె కాసేపటికే పోస్టును డిలీట్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బన్నీ శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి ఎన్నికల్లో మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్