TDP రెండు కేంద్ర మంత్రి పదవులు

50చూసినవారు
TDP రెండు కేంద్ర మంత్రి పదవులు
NDAలో ఉన్న TDPకి రెండు కేంద్ర కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు ఖరారయ్యాయి. రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్