TG: విషాదం.. భార్యాభర్తలు ఆత్మహత్య

62చూసినవారు
TG: విషాదం.. భార్యాభర్తలు ఆత్మహత్య
HYDలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భర్త కూడా బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట, జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మల్లారెడ్డి నగర్ లో యశ్వంత్ (27), శ్రీయ (23) అనే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజులుగా మెంటల్ డిప్రెషన్ తో బాధపడుతున్న శ్రీయ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే యశ్వంత్ చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఇరువురి మృతదేహాలను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్