‘రామాయణం గొప్పతనం తగ్గించే ప్రయత్రం చేస్తున్నారు’

76చూసినవారు
‘రామాయణం గొప్పతనం తగ్గించే ప్రయత్రం చేస్తున్నారు’
ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’లోని పాత్రల వేషధారణలపై రామాయణ్ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా తాగాజా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఆదిపురుష్’లో రావణుడిని రోడ్‌సైడ్ రౌడీలా చూపించడం నన్ను బాధించింది. సీతాదేవిని గులాబీరంగు చీరలో చూపడం ఏమాత్రం నచ్చలేదు. రామాయణం గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు’ అని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్