తమిళనాడులోని సేలంలో స్టూడెంట్ పట్ల ఓ టీచర్ ప్రవర్తనపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫు
ట్బాల్ల్ మ్యాచ్ అనంతరం ఆ ఉపాధ్యాయుడు తన స
్టూడెంట్స్ను కాలితో కొడుతూ, తిడుతూ కనిపించాడు. టీచర్ దాడి నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కొందరు ఆటగాళ్ల జుట్టు పట్టుకుని లాగాడు. ఆటగాళ్ల చుట్టూ ఉన్న వారు జోక్యం చేసుకోకుండా ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉండిపోయారు. వీడియోలు తీశారు! ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.