సింగర్‌గా మారిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (వీడియో)

51చూసినవారు
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ సింగర్‌గా మారాడు. ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉన్నాడు. ఈ సందర్భంగా శనివారం రాత్రి ఎల్ఎస్‌జీ ఈవెంట్‌లో పంత్ మైక్ పట్టి పాట పాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్