ఏమిటీ రత్న భండార్? అందులో ఏమున్నాయి?

54చూసినవారు
ఏమిటీ రత్న భండార్? అందులో ఏమున్నాయి?
పూరీ క్షేత్రం కిందిభాగంలో ఈ రత్న భండాగారం ఉంది. రాజులు, భక్తులు సమర్పించిన బంగారం, వజ్రాలు, వెండిని ఇక్కడ భద్రపరిచారు. 1978లో రూపొందించిన అంచనా ప్రకారం.. 12,831 భరీల బంగారం (ఒక భరీ-12 గ్రాములు), 22,153 భరీ వెండి ఆభరణాలు ఉన్నాయి. ఈ గదిని తెరవాలని 2018లో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తాళాలు కనపడలేదు. కొన్నాళ్లకు డూప్లికేట్ తాళాలు దొరికినా గదిని తెరవకపోవడంపై వివాదం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్