ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ

75చూసినవారు
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. నాలుగు గంటల పాటు కీలక అంశాలపై కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ లో చర్చించిన అంశాలపై కాసేపట్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి ప్రెస్‌మీట్ లో మాట్లాడనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్