కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్

338427చూసినవారు
కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్
తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాలకు ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా వాహన నంబర్ ప్లేట్లను TSకి బదులు TGగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధికార గేయంగా 'జయజయహే తెలంగాణ'కు ఆమోదం తెలిపింది. అటు ఈ నెల 8వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్