నేడు తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

79చూసినవారు
నేడు తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. మే 23న జరిగిన ఈ పరీక్షకు 33,789 మంది దరఖాస్తు చేసుకోగా, 87 శాతం మంది హాజరయ్యారు. సెషన్-1లో 14,633 మంది, సెషన్-2లో 14,830 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఫలితాలను https://edcet.tsche.ac.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. SHARE IT>>

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్