దావోస్‌లో తెలంగాణ స‌రికొత్త రికార్డు

72చూసినవారు
దావోస్‌లో తెలంగాణ స‌రికొత్త రికార్డు
TG: దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదైంది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈ పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో దాదాపు 46 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్