కృష్ణా జలాల్లో తెలంగాణకు 71% వాటా ఇవ్వాలి: రాహుల్‌ బొజ్జా

55చూసినవారు
కృష్ణా జలాల్లో తెలంగాణకు 71% వాటా ఇవ్వాలి: రాహుల్‌ బొజ్జా
కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా ఇవ్వాలని KRMBని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జ కోరారు. HYD-జలసౌధలో ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ అధ్యక్షతన KRMB సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. 'కృష్ణా జలాల్లో 66:34 నిష్పత్తిపై నిరసన తెలిపాం. రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 71% ఉంది. 71% ఖరారు చేసేవరకు చెరిసగం నీరు ఇవ్వాలి. ప్రస్తుతానికి 66:34 శాతం కొనసాగిస్తామని ఛైర్మన్‌ చెప్పారు' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్