ముగిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

60చూసినవారు
ముగిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తేదీల ఖరారుపై చర్చించారు. మరో రెండు గ్యారంటీల అమలు తదితర అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్