డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి సమీక్ష సమావేశాలు

68చూసినవారు
డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి సమీక్ష సమావేశాలు
తెలంగాణ జాగృతి ఉమ్మడి జిల్లా వారీగా డిసెంబర్ 4 నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. జాగృతి అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన వరుసగా సమావేశాలు జరుగనున్నాయి.
➣డిసెంబర్ 4: వరంగల్ & నిజామాబాద్
➣డిసెంబర్ 5: కరీంనగర్ & నల్గొండ
➣డిసెంబర్ 6: రంగారెడ్డి & ఆదిలాబాద్
➣డిసెంబర్ 7: హైదరాబాద్ & ఖమ్మం
➣డిసెంబర్ 8: మెదక్ & మహబూబ్‌నగర్

సంబంధిత పోస్ట్