తెలుగు వాళ్లు దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నారు: CM

72చూసినవారు
తెలుగు వాళ్లు దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నారు: CM
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు అని చెప్పారు. మన సినీ ఇండస్ట్రీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు. ఇంత ప్రభావం ఉన్నా మన తెలుగువాళ్లు దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నామని చెప్పారు. NTR, పీవీ, వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ మేరకు HYDలో జరుగుతున్న తెలుగు సమాఖ్య మహాసభల్లో CM మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్