ఇవాళ కూడా ఢిల్లిలో అధిక ఉష్ణోగ్రతలే

78చూసినవారు
ఇవాళ కూడా ఢిల్లిలో అధిక ఉష్ణోగ్రతలే
దేశ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం 4.14 గంటలకు నగరంలోని మంగేశ్‌పూర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉందని, వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

సంబంధిత పోస్ట్