ఉస్మానియా వర్సిటీలో ఉద్రిక్తత

61చూసినవారు
ఉస్మానియా వర్సిటీలో ఉద్రిక్తత
TG: ఉస్మానియా వర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వర్సిటీ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఓయూలో నిరసనల నిషేధంపై జారీ చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్