బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. బీఎస్ఎఫ్ కీలక ప్రకటన

80చూసినవారు
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. బీఎస్ఎఫ్ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత సెక్యూరిటీ ఫోర్స్(BSF) కీలక ప్రకటన చేసింది. అక్కడ ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితిని అసాంఘిక శక్తులు ఆసరాగా చేసుకునే అవకాశాలున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. సంసిద్ధతలో భాగంగా భారీ సంఖ్యలో సైనిక బలగాలు, సీనియర్‌ ఉన్నతాధికారులందర్నీ సరిహద్దులో మోహరించామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్