VIDEO: ఓటు వేసిన ప్రముఖ నటుడు అనిల్ కపూర్

77చూసినవారు
లోక్‌సభ ఐదో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు అనిల్ కపూర్ ముంబైలోని పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తరువాత నటుడు అనిల్ కపూర్ మాట్లాడుతూ 'ఈరోజు సంతోషకరమైన రోజు. నేను నా ఓటు వేశాను. భారత పౌరులందరూ ఓటు వేయాలి' అని అన్నారు. ఎన్నో చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించిన ఆయన యానిమల్ సినిమాలో తండ్రి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు.

సంబంధిత పోస్ట్