తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో(6.30 గంటల తర్వాత) ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఫలితాలకు దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ ఉండే అవకాశం ఉండటంతో అభ్యర్థులతోపాటు ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. BRS, కాంగ్రెస్, BJP ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనే విషయంపై ఎగ్జిట్ పోల్స్‌తో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. LOKAL APPలో అన్ని సర్వేల ఫలితాలను కాసేపట్లో వేగంగా, వివరంగా తెలుసుకోండి.