TG: గేటెడ్ కమ్యూనిటీల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు

55చూసినవారు
TG: గేటెడ్ కమ్యూనిటీల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
TG: గేటెడ్ కమ్యూనిటీల విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గేటెడ్ కమ్యూనిటీ ఎగ్జిక్యూటీవ్ కమిటీలకు నోటీసులు ఇవ్వాలని మంగళవారం సైబరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశించింది. గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్‌లో అసాంఘిక పనులు చేస్తున్నారని కేపీహెచ్‌బీలోని ఇందు ఫార్చున్ ఫీల్డ్ విల్లాస్ నివాసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్