➣వ్యవసాయ భూమి లేని కూలీల కుటుంబాలకు పథకం వర్తిస్తుంది.
➣ఆధార్, రేషన్ కార్డు ద్వారా కూలీల కుటుంబాన్ని యూనిట్‌గా గుర్తిస్తారు. లబ్ధి పొందాలంటే కుటుంబంలో ఎవరికీ భూమి ఉండకూడదు. ఉంటే అనర్హులుగా పరిగణిస్తారు.
➣ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి, 2023-24లో కనీసం 20 రోజులు పనులు చేసిన వారు అర్హులు.
➣రూ.6వేల చొప్పున రెండు విడతల్లో రూ.12,000 ఖాతాల్లో జమ కానున్నాయి.
➣ఈనెల 26న తొలి విడత అమలు కానుంది.