కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గంగాధర (M) మధురానగర్ ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు CMRF చెక్కులను MLA పంపిణీ చేసి చేసి మాట్లాడారు. 'కుటుంబంలో ఇబ్బంది అయింది. 2-3 నెలలు నోయోజకవర్గానికి రాలేక పోయా. నియోజకవర్గ ప్రజలు ఎంతో ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వీరి రుణం తీర్చుకోలేనిది. బతికున్నంత కాలం సేవ చేస్తా' అని లోనై కంటతడి పెట్టారు.