TG: రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ విజయవంతం

60చూసినవారు
TG: రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ విజయవంతం
HYDలోని నిమ్స్(NIMS) ఆసుపత్రి అరుదైన ఘనతను సాధించింది. మొదటిసారిగా రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సక్సెస్ అయినట్లు ఆసుపత్రి యూరాలజీ, అవయవ మార్పిడి బృందం తాజాగా ప్రకటించారు. నల్గొండ జిల్లాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. బ్రెయిన్ డెడ్ పొందిన వ్యక్తి నుంచి తీసిన కాడవెరిక్ కిడ్నీని రోబోటిక్ సర్జరీ ద్వారా మార్పిడి చేశారు. కిడ్నీ పని చేయడం ప్రారంభించిందని, రోగి కోలుకుంటున్నాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్