ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరే రెండు జట్లను శిఖర్ ధావన్ అంచనా వేశారు. తన స్టాట్స్ ప్రకారం.. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరతాయని శిఖర్ ధావన్ తాజాగా వెల్లడించారు. కోల్‌కతా, ముంబై జట్లు ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే పరాజయం పాలవ్వడం గమనార్హం. అయినా ఈ రెండు జట్లు ఫైనల్ కు చేరతాయని శిఖర్ ధావన్ చెప్పారు.