TG: కడుపు కోత మిగిల్చిన శుభకార్యం.. అన్నదమ్ములు మృతి (వీడియో)

51410చూసినవారు
HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ(D) కొడకండ్ల (M) రామవరానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందారు. శ్రవణ్(29) HYDలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుండగా.. 2 నెలల క్రితం శివ(27) వరంగల్ MGM హాస్పిటల్‌‌లో హౌస్‌ సర్జన్‌గా చేరాడు. ఓ శుభకార్యం కోసం శివ HYDరాగా.. ఆదివారం రాత్రి శ్రవణ్, వాళ్ల కజిన్ భానుతో కలిసి బైక్‌పై పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తున్నాడు. ఈక్రమంలో ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో ఢీకొట్టడంతో శివ, శ్రవణ్ అక్కడికక్కడే మృతి చెందారు. భాను పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్ లో చేర్చారు.

సంబంధిత పోస్ట్